ఏపీ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, 25 శాతం పంటకు ఎంఐపీ వర్తింపు- రాష్ట్రానికి లేఖ-andhra pradesh mirchi farmers get central support 25 percent crop under mip center letter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

“ఎంఐపీ, అమ్మకపు ధరల మధ్య ధరల వ్యత్యాసం నిర్ణయించడానికి ధరల ఆవిష్కరణకు ఎజీమార్కెట్‌ పోర్టల్, ఏపీ ప్రభుత్వ ఈ-పాంటా డేటాను మూలంగా తీసుకోవాలి. ఎంఐసీ, అమ్మకపు ధరల మధ్య ధరల వ్యత్యాసం చెల్లింపును నేరుగా రైతులకు చెల్లించడానికి వర్కింగ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. 2024-25 సీజన్‌కు ఏపీలో మిర్చి ఎంఐఎస్‌ కింద పీడీపీ అమలు తరువాత‌ రాష్ట్ర ప్రభుత్వం ఖాతా వివరాలను, ఇతర అవసరమైన పత్రాలను వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ డిపార్ట్‌మెంట్‌కు తిరిగి చెల్లించడానికి సమర్పించాలి. కాస్టింగ్ సెల్, వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ డిపార్ట్‌మెంట్‌తో ఖాతాలను పరిశీలించిన తరువాత‌ తిరిగి చెల్లింపు చేస్తాం” అని పేర్కొన్నారు.

Source link