TG School Holidays : విద్యార్థులకు పండగ లాంటి న్యూస్.. మార్చిలో సెలవులే సెలవులు.. ఇవిగో వివరాలు!

TG School Holidays : జనవరిలో సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు రాలేదు. ఫిబ్రవరిలో అంతే. కానీ.. మార్చి నెలలో దాదాపు 8 రోజులు సెలవులు రానున్నాయి. హోలీ, ఉగాది, రంజాన్ పండగలు మార్చిలోనే ఉన్నాయి. మొత్తంగా 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Source link