Raashi Khanna stunning look మతిపోగొడుతున్న రాశి ఖన్నా లుక్


Thu 27th Feb 2025 03:16 PM

raashi khanna  మతిపోగొడుతున్న రాశి ఖన్నా లుక్


Raashi Khanna stunning look మతిపోగొడుతున్న రాశి ఖన్నా లుక్

ముంబై గాలి తగిలితే హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు మరిచిపోతారు అనేలా చాలామంది హీరోయిన్స్ బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడి నుంచి వచ్చే పోటీ తట్టుకునేందుకు గ్లామర్ గా టర్న్ అవుతారు. సౌత్ లో ఎంతగా గ్లామర్ చూపించినా నార్త్ కి వేళ్లెసరికి ఆ అందాల ఆరబోత మరింతగా పెంచేస్తారు. 

సౌత్ లో గ్లామర్ కేరెక్టర్స్ తోనే కాదు ఎప్పుడు గ్లామర్ డాల్ గా కనిపించే రాశి ఖన్నా బాలీవుడ్ లోకి అడుగుపెట్టగానే ఆ గ్లామర్ డోస్ టూ మచ్ గా పెంచేసింది. తాజాగా లైట్ కలర్ మోడ్రెన్ వేర్ లో రాశి ఖన్నా వదిలిన లుక్ చూస్తే మతిపోవాల్సిందే. లూజ్ హెయిర్ లో పూల బొకే తో రాశి ఖన్నా స్టయిల్ మాత్రం అదిరిపోయింది. 

ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్ కోసం ముంబైలో ఉంటున్న ఈ భామ సౌత్ సినిమాల కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళుతుంది. తెలుగులో రాశి ఖన్నా నితిన్ తో తమ్ముడు చిత్రంలో నటిస్తుంది.


Raashi Khanna stunning look:

Raashi Khanna new  look goes viral





Source link