Posted in Andhra & Telangana Posani Remand: సినీ నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్, 7గంటల పాటు వాదనలు.. రాజంపేట జైలుకు తరలింపు Sanjuthra February 28, 2025 Posani Remand: సినీనటుడు పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14రోజుల విధించారు. బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోసానిని గురువారం దాదాపు 9 గంటల పాటు విచారించారు. రాత్రి పది గంటలకు కోర్టులో హాజరు పరిచారు. Source link