బీసీ హాస్టల్స్‌ విద్యార్థుల‌కు ఫేస్ ఆధారిత హాజ‌రు.. ఉద‌యం, సాయంత్రం అటెండెన్స్ తప్పదు!-face based attendance for bc hostel students in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

యాప్ ద్వారా..

ఎఫ్ఆర్ఎస్ అమ‌లు కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన యాప్‌ను ఆయా వ‌స‌తి గృహాల‌కు చెందిన హాస్ట‌ల్ వార్డెన్‌ల‌కు అప్ప‌గించారు. ఎంపిక చేసిన ప్ర‌తి హాస్ట‌ల్‌కు చెందిన విద్యార్థుల ఫోటోలు తీసి, ఆధార్, ఫోన్ నెంబ‌ర్, చిరునామా, త‌ర‌గ‌తి త‌దిత‌ర వివ‌రాల‌ను ఆయా యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తారు. దీంతో యాప్ ఉన్న మొబైల్ ఫోన్‌, ప‌రిక‌రాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజ‌రు ప‌డుతుంది.

Source link