మార్చి నెల చివరి నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహానాడు నాటికి పార్టీ కమిటీల పూర్తవుతుందన్నారు. టీడీపీఎల్పీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… పార్టీ కోసం పని చేసేవారినే నామినేటెడ్ పోస్టులకు రికమండ్ చేయాలని స్పష్టం చేశారు.