జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన-today telangana news latest updates march 1 2025 ,తెలంగాణ న్యూస్

Telangana Congress : జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన

11:48 PM ISTMar 01, 2025 05:18 AM

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 01 Mar 202511:48 PM IST

తెలంగాణ News Live: Telangana Congress : జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన

  • నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులను ఆదేశించారు. పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Source link