Robot Rescue in SLBC : రంగంలోకి రోబో.. ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు.. తాజా అప్‌డేట్ ఇదే!

Robot Rescue in SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాడవర్‌ డాగ్స్‌ గుర్తించిన 2వ స్పాట్‌లో తవ్వకాలు ప్రారంభించారు. రెండు మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. తాజాగా రోబోను రంగంలోకి దింపారు.

Source link