Amaravati Expenditure: అమరావతి నిర్మాణానికి 64,721 కోట్లు ఖర్చవుతుందని ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పిన జగన్….ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారన్నారు.