Husband Climbs High Tension Pole : భార్య కాపురానికి రావడంలేదని హై టెన్షన్ టవర్ ఎక్కిన భర్త, హైరానా పడ్డ పోలీసులు

Husband Climbs High Tension Pole : భార్య కాపురానికి రావడంలేదని మద్యం మత్తులో భర్త హైటెన్షన్ టవర్ ఎక్కాడు. తన భార్య వస్తేనే టవర్ దిగుతానని, లేకపోతే విద్యుత్ వైర్లు తాకుతానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతడి భార్యను పిలిపించారు.

Source link