కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నారా? ముందుగా ఇలా చేయండి!-telangana new ration card application essential steps before you apply ,తెలంగాణ న్యూస్

తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి?

వివాహం జరిగిన మహిళలు తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డు లో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్ధన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని, పేరు తొలగించాలని రాస్తే సరిపోతుంది. వివాహం జరిగి ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. ఒకటి లేదా రెండు రోజుల్లో పేర్లను తొలగిస్తారు. అనంతరం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Source link