Janagama Kidnap: జనగామ కిడ్నాప్ కథ సుఖాంతం,తల్లిదండ్రుల దరి చేరిన 10 నెలల చిన్నారి, నిందితుల అరెస్ట్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 12 Mar 202501:00 AM IST
తెలంగాణ News Live: Janagama Kidnap: జనగామ కిడ్నాప్ కథ సుఖాంతం,తల్లిదండ్రుల దరి చేరిన 10 నెలల చిన్నారి, నిందితుల అరెస్ట్
- Janagama Kidnap: జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల కలకలం రేపిన 10 నెలల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఫిబ్రవరి 25న తేదీన చిన్నారి కిడ్నాప్ జరగగా.. దాదాపు 14 రోజుల పాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. అనంతరం చిన్నారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.