జనగామ కిడ్నాప్ కథ సుఖాంతం,తల్లిదండ్రుల దరి చేరిన 10 నెలల చిన్నారి, నిందితుల అరెస్ట్-janagama kidnapping story has a happy ending 10 month old baby reunited with parents ,తెలంగాణ న్యూస్

నమ్మకంగా నటించి కిడ్నాప్

రామ్ జుల్ రజాక్, పార్వతీ దంపతులు పని చేస్తున్న చోటుకు స్వామిరాజ్, విజయ లక్ష్మి అనే దంపతులు వచ్చారు. వారి వద్దే పని చేస్తూ నమ్మకంగా మెదిలారు. ఇదిలాఉంటే రామ్ జుల్ రజాక్ నాలుగో కూతురు, పది నెలల వయసున్న శివాని అనే చిన్నారిని మచ్చిక చేసుకున్నారు. తరచూ వారి వెంట చిన్నారిని తీసుకెళ్తూ అందరినీ నమ్మించారు.

Source link