ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక, మూడు గ్రూపులుగా రిజర్వేషన్ల ప్రతిపాదన-report to the government on sc classification proposal for reservation in three groups ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP SC Categorization: ఆంధ‌్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది. రాష్ట్రంలో  మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రా ప్రతిపాదించారు. ఇందులో  రెల్లి, ఉపకులాలకు 1 శాతంతో ఏ గ్రూపుగా,  మాదిగ, ఉపకులాలకు 6.5 శాతంతో బి గ్రూపుగా,  మాల, ఉపకులాలకు 7.5 శాతంతో సి గ్రూపుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. 

Source link