AP Finance Secretary: బిల్లులు ఇచ్చే దాకా ఆగాలన్న ఐఏఎస్‌ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న ఏపీ కాంట్రాక్టర్లు..

AP Finance Secretary: “లాభాలు వచ్చినపుడు తిన్నారుగా, బిల్లులు చెల్లించే వరకు ఆగాలంటూ ” ఏపీ ఫైనాన్స్‌ సెక్రటరీ  పీయూష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై  కాంట్రాక్టర్లు భగ్గుమన్నారు.  ప్రభుత్వ పనుల్ని నిలిపి వేయాలని భావిస్తున్నారు. అధికారుల తీరుపై కాంట్రాక్టర్ల అసోసియేషన్ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైంది. 

Source link