ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సం.., జెండా ఎగురవేసిన జగన్-ysrcps foundation day celebrated in tadepalli jagan hoists the flag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Ysrcp Celebrations: వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైయ‌స్ఆర్ ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌మ భుజ‌స్కందాల‌పై మోస్తున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయ‌కులంద‌రికీ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు

Source link