APPSC Departmental: ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సన్నద్ధం అయింది. మేరకు డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వహించేందుకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.