Adilabad Sirichelma Shivalayam : ఈ శివయ్యకు ఎదురుగా రెండు నందులు..! ‘సిరిచెల్మ’ ఆలయ చరిత్ర తెలుసుకోండి

Sirichelime Shivalayam in Adilabad :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిరిచెల్మ గ్రామంలోని శివాలయంలో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. శివుడు పార్వతీ సమేతంగా ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శివలింగం పైభాగంలో కొంత లోనికి వెళ్లినట్లు(సొట్టలుపడ్డ) కనిపిస్తుంది.

Source link