Posted in Sports Hardik Pandya Record: కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్.. 6 నిమిషాల్లోనే.. ఆ స్పెషల్ ఫీట్ ఇదే Sanjuthra March 12, 2025 Hardik Pandya Record: ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో హార్దిక్ పాండ్య కీ రోల్ ప్లే చేశాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తాజాగా విరాట్ కోహ్లి రికార్డును హార్దిక్ బ్రేక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో హార్దిక్ పోస్టు చేసిన ఓ ఫోటో లైక్స్ లతో దూసుకెళ్తోంది. Source link