జాజిరి ఆడే పిల్లలతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిట్ చాట్… పిల్లల సంపాదన చూసి ఆశ్చర్యం..-mlc jeevan reddy chit chats with children playing jaziri surprised to see the childrens earnings ,తెలంగాణ న్యూస్

మా సంపాదన కంటే మీ సంపాదన బాగుందని వ్యాఖ్యనిచ్చాడు. జాజిరి ఆటతో పోగు చేసిన డబ్బులతో హోళీ పండుగ రోజు రంగులు కొనుక్కొని హోలీ ఆడుతామని పిల్లలు చెప్పడంతో ఎంతమంది ఉన్నారు.. ఎంత ఖర్చవుతుందని అడిగి 100 రూపాయలు ఇచ్చి దాచుకోండని పంపించాడు.

Source link