సాయిరెడ్డి ఆరోపించిన వర్గంలో ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కెఎన్నార్, మీడియా సలహాదారులు, పిఆర్వోలు ఉంటారని, వారంతా సాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారని సాయిరెడ్డి అనుకూల వర్గం చెబుతోంది.