ఇలా చేస్తే ప్రమాదం.. హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి.. 9 ముఖ్యమైన అంశాలు-9 important points regarding eye care during holi celebrations ,తెలంగాణ న్యూస్

కళ్లల్లో రంగులు పడితే.. అరచేతుల మధ్య నీళ్లను ఉంచుకుని కళ్లను మూసి తెరిచేందుకు ప్రయత్నించాలి. కళ్లలో నీళ్లు కొట్టడం చేయవద్దు. ఇలా చేస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రదనం మరింత ఎక్కువ కావడం, నీరు కారడం, దురద, అసౌకర్యంగా ఉండటం, ట్రౌమా, రక్తస్రావం అయితే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. కంటికి దగ్గరలో రంగులు పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.

Source link