Bezawada Crime: అబ్బాయిలు బీకేర్‌ఫుల్‌.. పెళ్లికి కక్కుర్తి పడితే కష్టాలు కోరుకున్నట్టే..

Bezawada Crime: బెజవాడలో కొత్త రకం మోసం వెలుగు చూసింది.పెళ్లి కాని ప్రసాదుల్ని టార్గెట్‌ చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. సినిమా కథల్లో మాదిరి, పిన్ని, బాబాయ్, మావయ్య, పెద్దమ్మ, పెదనాన్న అంటూ ఫేక్‌ ఫ్యామిలీలో పెళ్లి డ్రామాలు నడిపి అందిన కాడికి దోచుకుని పారిపోతున్నాయి.

Source link