మరికాసేపట్లో తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు…! మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి-tgpsc group 3 results updates check direct link to download general ranking list here ,career న్యూస్

తెలంగాణ గ్రూప్స్ పరీక్షలు ఫలితాలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, 2 ఫలితాలు రాగా… మరికాసేపట్లో గ్రూప్ 3 ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటిస్తారు. ఆ తర్వాత నియామక జాబితాను ప్రకటిస్తారు.

Source link