యాత్రికుల‌కు గుడ్‌న్యూస్.. విజ‌య‌వాడ నుంచి స‌ప్త జ్యోతిర్లింగ యాత్ర‌.. ప్యాకేజీ ఇదే-irctc special package for sapta jyotirlinga yatra from vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మొత్తం 718 సీట్లు..

ఈ యాత్రలో భాగంగా.. ఉజ్జయిని, ద్వారక‌, సోమ‌నాథ్, పూణే, నాసిక్‌, ఔరంగాబాద్‌లో పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించే అవకాశం ఉంటుంది. తిరిగి ఏప్రిల్ 19న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌ చేరుకుంటుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 460 స్లీప‌ర్ క్లాస్‌, 206 థ‌ర్డ్ ఏసీ, 52 సెకెండ్ ఏసీ బెర్త్‌లు ఉన్నాయి.

Source link