వారెవా లక్ష్యసేన్.. డిఫెండింగ్ ఛాంపియన్ పై ఫెంటాస్టిక్ విన్.. ఆల్ ఇంగ్లండ్ లో యువ షట్లర్ అదుర్స్-all england open badminton championship lakshya sen shocking win over defending champions jonathan christie ,స్పోర్ట్స్ న్యూస్

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఈ కుర్రాడు షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21-13, 21-10 తేడాతో జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించాడు. వరుస గేమ్ ల్లో లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు.

Source link