Pawan Kalyan Hari Hara Veeramallu release date locked పవన్ లాక్ చేసారు-మరి చిరు


Fri 14th Mar 2025 04:27 PM

chiranjeevi  పవన్ లాక్ చేసారు-మరి చిరు


Pawan Kalyan Hari Hara Veeramallu release date locked పవన్ లాక్ చేసారు-మరి చిరు

జనవరి 10 నుంచి మెగాస్టార్ చిరంజీవి నుంచి రావాల్సిన విశ్వంభర చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం కోసం త్యాగం చేస్తూ పోస్ట్ పోన్ చేసారు. ఆ తర్వాత ఫిబ్రవరి, ఏప్రిల్, మే 9 న విశ్వంభర రిలీజ్ తేదీ ప్రకటించొచ్చనే ఊహాగానాలు ఊహాగానాలు కిందే మిగిలిపోయాయి కానీ, ఇంతవరకు మేకర్స్ విశ్వంభర విషయాన్ని తేల్చలేదు. 

ఈలోపు మార్చ్ 28 నుంచి పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ని పోస్ట్ పోన్ చేస్తూ మే 9 కి కొత్త రిలీజ్ తేదీని ప్రకటించేసారు. మే 9 చిరు విశ్వంభర విషయంలో ఆలోచనలో ఉన్న సమయంలోనే పవన్ హరి హర వీరమల్లు తేదీ ని లాక్ చేసేసారు. మరి పవన్ కళ్యాణ్ మే 9 ని ఆక్యుపై చేసారు. 

మరి చిరంజీవి విశ్వంభర మే 9 కి ఖచ్చితంగా రాదు. సమ్మర్ రేస్ నుంచి విశ్వంభర తప్పుకుందా, అందరూ అనుకుంటున్నట్టుగా మెగాస్టార్ బర్త్ డే వరకు అంటే ఆగష్టు వరకు విశ్వంభర వచ్చే ఛాన్స్ లేదా, ఇన్ని కంఫ్యూజన్స్ ను మేకర్స్ ఎప్పటికి క్లియర్ చేస్తారో చూడాలి. 


Pawan Kalyan Hari Hara Veeramallu release date locked:

Vishwambhara release date announcement on the way





Source link