Janasena Jayakethanam Sabha : జనసంద్రంగా 'చిత్రాడ' – ‘జయకేతనం’ సభకు పోటెత్తిన జనసైనికులు

Janasena Formation Day Meeting Updates :  జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పిఠాపురం మండలంలోని చిత్రాడలో తలపెట్టారు. జనసేన శ్రేణులతో సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన జనసైనికులతో నిండిపోయింది. 

Source link