Telangana LRS Charges : : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేశారా..? మీ ఛార్జీలను ఇలా చెల్లించుకోండి, ప్రాసెస్ వివరాలివే
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 15 Mar 202512:35 AM IST
తెలంగాణ News Live: Telangana LRS Charges : : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేశారా..? మీ ఛార్జీలను ఇలా చెల్లించుకోండి, ప్రాసెస్ వివరాలివే
- Telangana LRS : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్చి 31వ తేదీలోపు క్లియర్ చేసుకునేవారికి 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది ఫీజులను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఈ ఫీజును ఎలా చెల్లించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….,