AP EAPCET 2025 Updates : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం – దరఖాస్తు విధానం ఇలా…!

AP EAPCET(EAMCET) 2025 Applications : ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఈఏపీసెట్ 2025 దరఖాస్తులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్‌ 24 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 19 నుంచి 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. 

Source link