Pawan Kalyan Comments : ‘హిందీ’ వద్దంటే ఎలా అంటూ పవన్ ప్రశ్నలు…! ప్రకాశ్ రాజ్ కౌంటర్(image source @APSDMA)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 15 Mar 202502:47 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan Comments : ‘హిందీ’ వద్దంటే ఎలా అంటూ పవన్ ప్రశ్నలు…! ప్రకాశ్ రాజ్ కౌంటర్
- హిందీ బాషా విషయంలో తమిళనాడు నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. హిందీ భాషను మాపై రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ కౌంటర్ ఇచ్చారు.
Sat, 15 Mar 202502:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Temperatures : పెరుగుతున్న ఎండల తీవ్రత – ఈ జిల్లాలకు హెచ్చరికలు..!
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఎక్కువయ్యాయి. పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వడగాల్పు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి