AP TG Temperatures : ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు – ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు…!(image source unsplash.com)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 16 Mar 202501:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Temperatures : ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు – ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు…!
- AP Telangana Temperatures : ఏపీ, తెలంగాణలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.