విశాఖ‌ప‌ట్నం పోర్టులో 24 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల, పూర్తి వివ‌రాలివే-visakhapatnam port notification 24 posts available application process important details ,career న్యూస్

పోస్టులు

మొత్తం 24 పోస్టులను భ‌ర్తీ చేస్తారు. ఇందులో నాలుగు విభాగాల్లో చీఫ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్, మేనేజ‌ర్ పోస్టులు 16, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టులు మూడు, చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు 1, ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టు 1, సీనియ‌ర్ మెరైన్ ఇంజ‌నీర్ పోస్టు -1, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు-1, బిజినెస్ ప్ర‌మోష‌న్ క‌న్స‌లెంట్ పోస్టు 1 భ‌ర్తీ చేస్తున్నారు.

Source link