VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్
- VMC Lands: విజయవాడ అజిత్ సింగ్నగర్లో ఉన్న 110 ఎకరాల కార్పొరేషన్ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. డిస్నీ ల్యాండ్ నిర్వహించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.