Kakinada Crime: కాకినాడ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త తరచూ వేధింపులకు దిగేవాడు. ఆపై మద్యం మత్తులో భార్యను హతమార్చాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా గోనె సంచిలో పెట్టి మంచం కింద దాచేశాడు.
Asian Correspondents Team Post
Kakinada Crime: కాకినాడ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త తరచూ వేధింపులకు దిగేవాడు. ఆపై మద్యం మత్తులో భార్యను హతమార్చాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా గోనె సంచిలో పెట్టి మంచం కింద దాచేశాడు.
Copyright © 2025 ACTP news Telugu