పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, హిట్ అండ్‌ రన్‌ కేసులో లుకౌట్ నోటీసులు-former bodhan mla shakeel in police custody in hit and run case ,తెలంగాణ న్యూస్

2023 డిసెంబర్‌లో 23న ఈ ఘటన జరగ్గా ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత నిందితుడు షకీల్‌ను పోలీసులు గుర్తించారు. విమనాశ్రయానికి చేరుకున్నట్టు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. 

Source link