AP Telangana Rains : హైదరాబాద్ వాసులకు అలర్ట్ – ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణతో పాటు ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో… ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

Source link