జలమండలి 'మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్' – బయటపడ్డ వ్యవసాయ మోటర్లు…! సీజ్ చేసిన అధికారులు

నీటి పంపింగ్ కోసం మోటార్లను వాడుతున్న వారిపై జలమండలి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్’ పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం 32 మోటార్లను స్వాధీనం చేసుకోగా.. 38 మందికి జరిమానా విధించారు.

Source link