విశాఖలో ఘోరం – కుమార్తెపై క‌న్న‌తండ్రి అత్యాచారం…! పోక్సో కేసు న‌మోదు-father rapes his daughter at bheemunipatnam in visakhapatnam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమునిప‌ట్నంలో బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం…. విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం ఓ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తికి భార్య‌, నాలుగేళ్ల కుమార్తె, ఆరేళ్ల‌ కుమారుడు ఉన్నారు. ఆ వ్య‌క్తి భార్య, పిల్ల‌ల‌తో విశాఖ‌ప‌ట్నం వ‌న్‌టౌన్‌లోని జాలారిపేట‌లో నివాసం ఉంటున్నాడు.

Source link