తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్.. నిమిషం లేట్‌ అయినా నో ఎంట్రీ!

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 29 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు నిమిషం లేట్‌ అయినా నో ఎంట్రీ అని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Source link