Posted in Andhra & Telangana Union bank appraiser Fraud: యూనియన్ బ్యాంకుకు టోకరా.. అప్రైజర్ పరారీ Sanjuthra September 1, 2023 Union bank appraiser Fraud: గుంటూరు జిల్లా యడ్లపాడులో యూనియన్ బ్యాంకులో బంగారం నాణ్యత పరిశీలించే అప్రైజర్ కుచ్చుటోపీ పెట్టాడు. నకిలీ బంగారాన్ని కుదవ పెట్టి రుణాలు పొందడమే కాకుండా, ఖాతాదారుల బంగారంతో ఉడాయించాడు. Source link