Aasara Pension Hike : దివ్యాంగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ఆసరా పెన్షన్లు రూ.4016కు పెంపు

Aasara Pension Hike : దివ్యాంగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల నుంచి ఆసరా పింఛన్లను రూ.4016కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Source link