AB Venkateswara Rao Posting : ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కార్ పోస్టింగ్

ఈరోజే నా పదవీ విరమణ……

“ఈరోజు నా పదవీ విరమణ రోజు. ఈరోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను… ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి, విధుల్లో చేరాను. ఇప్పటికి ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నాను” అని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.

Source link