Posted in Andhra & Telangana Abdullapurmet Road Accident : రోడ్డు ప్రమాదంలో ప్రాణం వదిలిన తండ్రి – కంటతడి పెట్టించిన పసివాడి రోధన Sanjuthra May 30, 2024 Hyderabad Vijayawada Expressway : హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తండ్రి వెంటే ఉన్న రెండేళ్ల కుమారుడు నాన్న కోసం రోధించటం అందర్ని కంటతడి పెట్టించింది. Source link