Adivasi Atmagouravam: సీతక్క అలియాస్ ధనసరి అనసూయ..తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అడవుల్లో సాయుధ పోరాటాలు చేసే స్థాయి నుంచి ప్రజా ప్రతినిధిగా చట్ట సభల్లో గళమెత్తే వరకు ఆమె జీవితంలో ఎన్నో మలుపులు. తెలిసి తెలియని వయసులో అడవి బాట పట్టినా, ఆ తర్వాత ఆమె జీవితాన్ని మలచుకున్న తీరు అద్భుతం.