Ambati Comlaint: “బ్రో” సినిమా ఆర్ధిక లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న అంబటి

Ambati Comlaint: బ్రో సినిమాలో తనను  పోలిన పాత్రను కించపరిచే దృశ్యాలు పెట్టడంపై మంత్రి అంబటి రాంబాబు మండిపడుతున్నారు. బ్రో సినిమా వ్యవహారంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయంటూ ఈడీ,  సిబిఐలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వైసీపీ ఎంపీలతో కలిసి రాంబాబు ఢిల్లీలో ఫిర్యాదు చేయనున్నారు. 

Source link