Ambati On Sagar: ఆంధ్రా భూభాగంపై తెలంగాణ పెత్తనం ఏమిటి, చంద్రబాబు వల్లే ఈ దుస్థితి

తెలంగాణలో తమ పార్టీ లేదని, తెలంగాణ ఆసక్తులు లేవని, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ వస్తుందో తమకు అవసరం, ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌, బీజేపీ-జనసేన వచ్చినా తమకు అభ్యంతరం లేదని అందరితో సామరాస్యంగా ఉంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇవ్వలేదని, చంద్రబాబు మద్దతిచ్చిన కులసంఘాలు మాత్రమే మద్దతు ఇచ్చాయన్నారు.

Source link