Posted in Andhra & Telangana Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో ఘోరం, గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం-నిందితులపై పోక్సో కేసు నమోదు Sanjuthra December 31, 2024 Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేశారు. Source link