Anantapur Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా విడపనకల్లులో 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. చికిత్స కోసం బళ్లారికి తరలించారు. మృతులను బళ్లారికి చెందిన ప్రభుత్వ వైద్యులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Source link