Posted in Andhra & Telangana Ancient Coins in Siddipet : పొలంలో ఉపాధి కూలీకి దొరికిన రాతిపెట్టె – తెరిచి చూస్తే 350 ఏళ్ల నాటి నాణేలు లభ్యం..! Sanjuthra May 30, 2024 Ancient Silver Coins Found in Siddipet : సిద్దిపేటలో ఉపాధి హామీ కూలీలకు భూమిలో పాతిపెట్టిన పురాతన వెండి నాణేలు దొరికాయి. వీటిని ఔరంగజేబు కాలం నాటి నాణేలుగా గుర్తించారు. Source link